కర్నూలు జిల్లాలో పెన్నా సిమెంట్స్ సున్నపు రాతి గనుల లీజును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొమ్మనివానిపల్లి, తోళ్ల మడుగులలో ఉన్న రెండు వేర్వేరు గనుల లీజుల కాలపరిమితి ముగుస్తుంటంతో గడువును పెంచుతూ గనుల శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు ఇచ్చారు. ఈ రెండు గనుల లీజులను 2035 సెప్టెంబరు 18 తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇదీచదవండి
చంద్రబాబుకు సీఐడీ నోటీసులు.. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని ఆదేశం