ETV Bharat / city

Vijayawada: దివిసీమకు సాగునీటి విడుదల - కృష్ణా జిల్లా

ప్రకాశం బ్యారేజీ​ కేఈబీ కాలువ ద్వారా దివిసీమకు సాగు, తాగు నీటిని విడుదల చేశారు అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్​బాబు. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ యార్డ్ చెర్మన్ కడవకొల్లు నరసింహారావు, ఇరిగేషన్ అధికారులు రైతులు పాల్గొన్నారు.

mla simhadri ramesh babu
ఎమ్యెల్యే సింహాద్రి రమేష్ బాబు
author img

By

Published : Jul 11, 2021, 2:07 PM IST

అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్​బాబు.. ప్రకాశం బ్యారేజి కేఈబీ కాలువ ద్వారా దివిసీమకు నీటిని విడుదల చేశారు. సాగు, తాగు నీరు విడుదల చేసే ముందు పూజలు నిర్వహించారు. కృష్ణాజిల్లా, మోపిదేవి, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల్లో సుమారు 70 వేల ఎకరాలకు బ్యారేజ్​ ద్వారా నీరందుతుంది. అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లో దాదాపు 70వేల మందికి తాగునీరు ప్రకాశం బ్యారేజి ద్వారానే పంపిస్తారు.

ఈ కార్యక్రమంలో దివిసీమ మార్కెట్ యార్డ్ చెర్మన్ కడవకొల్లు నరసింహారావు, ఇరిగేషన్ అధికారులు రైతులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు ఆషాఢ సారె సమర్పణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.