ETV Bharat / city

'క్వారంటైన్​లో ఉన్న వ్యక్తులపై మొబైల్ యాప్​ నిఘా'

ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని వస్తే వారిపై చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు హెచ్చరించారు. హోం క్వారంటైన్​లో ఉన్న వ్యక్తులను ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా నిఘా ఉంచినట్లు ఆయన స్పష్టం చేశారు.

krishna district sp
'హోం క్వారంటైన్ వ్యక్తులపై మొబైల్ యాప్​తో ప్రత్యేక నిఘా'
author img

By

Published : Mar 30, 2020, 7:19 AM IST

ఈటీవీ భారత్​తో ఎస్పీ రవీంద్రబాబు

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అహర్నిశలు కృషి చేస్తున్నామని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు అన్నారు. జిల్లా వ్యాప్తంగా హోం క్వారంటైన్​లో ఉన్న వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యాప్ రూపోందించి దాని ద్వారా వారు ఇంట్లోనే ఉన్నారనే విషయాన్ని పరిశీలిస్తున్నామని, వారు బయటకు వస్తే వెంటనే అలారం ద్వారా సిగ్నల్ వస్తుందన్నారు. అనంతరం వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

ఇవీ చూడండి-కరోనాపై గళం : ఇల్లు దాటవద్దు... అదే మనకు హద్దు....

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.