ETV Bharat / city

కోనేరు హంపికి గవర్నర్, ముఖ్యమంత్రి అభినందనలు - కోనేరు హంపిని అభినందించిన సీఎం జగన్ న్యూస్

చెస్‌ క్రీడాకారిణి కోనేరు హంపిని గవర్నర్​ బిశ్వభూషణ్​, ముఖ్యమంత్రి సీఎం జగన్​ అభినందించారు. ప్రపంచ మహిళా ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో హంపి విజేతగా నిలవడంతో..ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

koneru hampi won world women rapid championship
koneru hampi won world women rapid championship
author img

By

Published : Dec 29, 2019, 8:40 PM IST

Updated : Dec 29, 2019, 11:57 PM IST

ప్రపంచ మహిళా ర్యాపిడ్ చెస్ ఛాంపియన్​షిప్​లో విజేతగా నిలిచిన కోనేరు హంపిని గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్ అభినందించారు. మహిళా గ్రాండ్ మాస్టర్ టైటిల్ గెలుచుకున్న కోనేరు హంపికి అభినందనలు తెలిపారు. హంపి గెలుపు తెలుగువారికి గర్వకారణమని గవర్నర్ అన్నారు. హంపి గెలుపు దేశానికి, రాష్ట్రానికి గర్వకారణమని జగన్ కొనియాడారు. భవిష్యత్తులోనూ రాణించాలంటూ శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చదవండి: రషీద్​ఖాన్​ 'క్యామెల్​' బ్యాట్​ చూశారా..!

Intro:Body:Conclusion:
Last Updated : Dec 29, 2019, 11:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.