రాష్ట్రం వృద్ధి చెందాలని కాంక్షిస్తూ ప్రముఖ గాయని, సంగీత విద్వాంసురాలు, ఆధ్యాత్మిక వేత్త కొండవీటి జ్యోతిర్మయి ఇంద్రకీలాద్రిపై రుద్ర యాగం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ యాగంలో... స్థానిక భక్తులు సైతం పాల్గొన్నారు. హోమం చుట్టూ ప్రదక్షిణలు చేసి రుద్రుడి చల్లని చూపు తమపై ఉండాలని వేడుకున్నారు. రాష్ట్రాభివృద్ధితో పాటు దేవాలయాల్లో వ్యవస్థ ప్రక్షాళన జరగాలని... ఆ దిశగా భగవంతడు పరిపాలకులకు శక్తినివ్వాలని కోరుకుంటూ ఈ క్రతువు నిర్వహించినట్లు జ్యోతిర్మయి చెప్పారు.
దేవాలయాల వ్యవస్థ ప్రకాళన చేయాలి: జ్యోతిర్మయి - kondaveeti jyothirmayi
రాష్ట్రం బాగుండాలని, దేవాలయాల వ్యవస్థలో మార్పు రావాలని కోరుకుంటూ ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక గాయని కొండవీటి జ్యోతిర్మయి హోమం నిర్వహించారు.
జ్యోతిర్మయి
రాష్ట్రం వృద్ధి చెందాలని కాంక్షిస్తూ ప్రముఖ గాయని, సంగీత విద్వాంసురాలు, ఆధ్యాత్మిక వేత్త కొండవీటి జ్యోతిర్మయి ఇంద్రకీలాద్రిపై రుద్ర యాగం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ యాగంలో... స్థానిక భక్తులు సైతం పాల్గొన్నారు. హోమం చుట్టూ ప్రదక్షిణలు చేసి రుద్రుడి చల్లని చూపు తమపై ఉండాలని వేడుకున్నారు. రాష్ట్రాభివృద్ధితో పాటు దేవాలయాల్లో వ్యవస్థ ప్రక్షాళన జరగాలని... ఆ దిశగా భగవంతడు పరిపాలకులకు శక్తినివ్వాలని కోరుకుంటూ ఈ క్రతువు నిర్వహించినట్లు జ్యోతిర్మయి చెప్పారు.
Intro:gcc ఉత్పత్తులు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందేలా చర్యలు చేపట్టామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీ ధరరెడ్డి పేర్కొన్నారు శనివారం చింతూరు లో జిసిసి ఆధ్వర్యంలో నిర్వహించనున్న సూపర్ బజార్ ను ప్రారంభించారు చింతూరు పేరున చిల్లీ పౌడర్ ,శబరి మినరల్ వాటర్ ప్లాంట్లను ప్రారంభించారు అంతేకాకుండా చింతూరు పేరుమీద టసార్ సిల్క్ వస్త్రాలను సూపర్ బజార్ ద్వారా అమ్మకాలు చేయడంతో పాటు నేరుగా ఇక్కడ మహిళలకు ఆర్థిక అభివృద్ధి సాధించేలా తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు శబరి నీటి ద్వారా తయారుచేసే మినరల్ వాటర్ ను రాష్ట్రవ్యాప్తంగా అమ్ముడు పోయేలా చర్యలు చేపడతామని చెప్పారు చింతూరు చిల్లీ పౌడర్ ను వాల్ మార్ట్ సంస్థలకు అందజేసి అమ్మకాలు చేపడతామని వివరించాడు జి సి సి ఎం డి టి.బాబూరావునాయుడు చింతూరు ఐటీడీఏ పీవో అభిషేక్ కిషోర్ రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పాల్గొన్నారు
Body:చింతూరు
Conclusion:8008902877
Body:చింతూరు
Conclusion:8008902877