ETV Bharat / city

విజయవాడలో 'కొండా' చిత్ర బృందం సందడి.. అందరికీ నచ్చుతుందన్న ఆర్జీవీ

author img

By

Published : Jun 14, 2022, 9:54 AM IST

KONDA MOVIE TEAM: కొండా సినిమా ప్రచారంలో భాగంగా ఆ చిత్ర బృందం విజయవాడలో సందడి చేసింది. కొండా సురేఖ, మురళి దంపతుల బయోపిక్ అయిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని.. విజయవంతం చేయాలని రామ్ గోపాల్ వర్మ కోరారు.

KONDA MOVIE TEAM
విజయవాడలో సందడి చేసిన కొండా చిత్ర బృందం

KONDA MOVIE TEAM: కొండా చిత్ర బృందం విజయవాడలో సందడి చేసింది. సినిమా ప్రచారంలో భాగంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ, కథానాయకుడు అదిత్ అరుణ్, కథానాయకి ఇర్ర మోర్ నగరానికి వచ్చారు.

విజయవాడలో సందడి చేసిన కొండా చిత్ర బృందం

ఈ నెల 23 విడుదలవుతున్న కొండా చిత్రాన్ని విజయవంతం చేయాలని రామ్ గోపాల్ వర్మ కోరారు. కొండా సురేఖ, మురళి దంపతుల బయోపిక్ అయిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

విజయవాడలో సందడి చేసిన కొండా చిత్ర బృందం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.