ETV Bharat / city

సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేసిన కేశినేని శ్వేత - ఎంపీ కేశినేని నాని కుమారై కేశినేని శ్వేత

కరోనా వైరస్ వ్యాప్తిని నివారించాలంటే... ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితమై వ్యక్తిగత శుభ్రత పాటించాలని ఎంపీ కేశినేని నాని కుమారై కేశినేని శ్వేత కోరారు.

Kesineni_Swetha_Sprays_Hypochloride_Liquid_In vijayawada 11th Divisions
సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్న కేశినేని శ్వేత
author img

By

Published : Apr 11, 2020, 11:52 AM IST

కరోనా వైరస్ నిరోధక చర్యల్లో భాగంగా.. విజయవాడ 11వ డివిజన్‌లో ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు గృహాలకే పరిమితం కావాలని స్పష్టం చేశారు. వ్యక్తిగత శుభ్రత పాటించాలని ఈ సందర్భంగా అమె స్ధానికులకు అవగాహన చెప్పారు.

ఇవీ చదవండి:

భాజపా ఎమ్మెల్యే బర్త్​డే పార్టీలో భౌతికదూరం మాయం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.