ETV Bharat / city

'పీవీపీ.. నిమ్మగడ్డకు పట్టిన గతే నీకూ పడుతుంది' - kesineni nani

పీవీపీని ఉద్దేశించి ఎంపీ కేశినేని నాని ట్విటర్​లో మండిపడ్డారు.

పీవీపీని ఉద్దేశించి ఎంపీ కేశినేని నాని ట్విట్​
author img

By

Published : Aug 2, 2019, 10:37 AM IST

ముఖ్యమంత్రి జగన్‌ తన సహచరులను నియంత్రించాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని తన ప్రత్యర్థి పీవీపీని ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి వేలాది కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన పీవీపీ.. ఆ డబ్బు తిరిగి చెల్లించిన తర్వాతే శ్రీరంగనీతులు చెప్పాలన్నారు.. లేకపోతే నిమ్మగడ్డకు పట్టిన గతే నీకూ పడుతుందని ఎద్దేవా చేశారు.

kasineni nani tweets on pvp
పీవీపీని ఉద్దేశించి ఎంపీ కేశినేని నాని ట్వీట్​

ఇదీ చదవండి

సాంకేతిక సమస్యలే కారణం.. జీతాల ఆలస్యంపై ఆర్థికశాఖ

Intro:AP_VJA_11_02_SHORT_CIRCUIT_AVULU_MRUTHI_AV_AP10046......సెంటర్... కృష్ణాజిల్లా.. గుడివాడ.. నాగసింహాద్రి... పొన్...9394450288... కృష్ణాజిల్లా గుడివాడ కోతి బొమ్మ సెంటర్ వద్ద విద్యుదాఘాతంతో రెండు ఆవులు మృతి చెందాయి .వర్షం పడటంతో రెండు ఆవులు స్తంభానికి తగలడంతో స్తంభానికి విద్యుత్ సరఫరా రావడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు స్థానికులు అభిప్రాయపడుతున్నారు ..

Body:విద్యుదాఘాతంతో రెండు ఆవులు మృతి..

Conclusion: విద్యుత్ స్తంభానికి విద్యుత్తు రావడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు స్థానికుల అభిప్రాయం...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.