ETV Bharat / city

'జగన్'​పై పాల్ 'పాట' - jagan

జగన్ మళ్లీ జైలుకే వెళ్తారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పేరడీ పాట పాడారు. వైకాపా అధినేత అధికారంలోకి రారని ఎద్దేవా చేశారు.

వైకాపా అధినేత జగన్​పై కేఏ పాల్ పేరడీ పాట పాడి వినిపించారు.
author img

By

Published : Mar 2, 2019, 6:25 AM IST

Updated : Mar 2, 2019, 10:59 AM IST

వైకాపా అధినేత జగన్​ ఎప్పటికీఅధికారంలోకి రారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అభిప్రాయపడ్డారు.జైల్ ​నుంచి వచ్చిన జగన్‌ తిరిగి జైలుకే వెళ్తారని విజయవాడలో తెలిపారు. తానంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు భయమెందుకని ప్రశ్నించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రైతులకు, డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ చేస్తుందనిహామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి

వైకాపా అధినేత జగన్​పై కేఏ పాల్ పేరడీ పాట పాడి వినిపించారు.

వైకాపా అధినేత జగన్​ ఎప్పటికీఅధికారంలోకి రారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అభిప్రాయపడ్డారు.జైల్ ​నుంచి వచ్చిన జగన్‌ తిరిగి జైలుకే వెళ్తారని విజయవాడలో తెలిపారు. తానంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు భయమెందుకని ప్రశ్నించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రైతులకు, డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ చేస్తుందనిహామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి

రక్షకుడే భక్షకుడు!

Intro:AP_RJY_86_01_GIET_COLLEGE_MAITRI_2019_Students_Dance_AV_C15

స్క్రిప్ట్ FTP లో పంపించాము

Body:AP_RJY_86_01_GIET_COLLEGE_MAITRI_2019_Students_Dance_AV_C15

Conclusion:AP_RJY_86_01_GIET_COLLEGE_MAITRI_2019_Students_Dance_AV_C15
Last Updated : Mar 2, 2019, 10:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.