ETV Bharat / city

నేటి నుంచి జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం - జనసేన నేత నాదెండ్ల మనోహర్

Janasena Party Membership Drive: నేటి నుంచి ఈనెల 27 వరకు జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్​ నాదెండ్ల మనోహర్​ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

JSP Membership Drive from  20th to 27th of march
జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం
author img

By

Published : Mar 19, 2022, 10:34 PM IST

Updated : Mar 20, 2022, 4:45 AM IST

నేటి నుంచి 27వ తేదీ వరకు మరోసారి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. నాయకుల కోరిక మేరకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్​ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గతంలో క్రియాశీలక సభ్యులుగా చేరలేకపోయిన వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం దాదాపు 3500 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారని చెప్పారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయడానికి జనసైనికులు, వీర మహిళలు.. బాగా కృషిచేశారని... వారందరికీ అభినందనలు తలిపారు.

ఇదీ చదంవడి:

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఓటమి ఖాయం: నాదెండ్ల మనోహర్

Last Updated : Mar 20, 2022, 4:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.