నరేంద్రమోదీ నాయకత్వంపై నమ్మకంతో దేశవ్యాప్తంగా ఎంతోమంది భాజపాలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. విజయవాడలోని ఓ హోటల్లో కన్నా సమక్షంలో గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన వ్యాపారవేత్త ఖాజా అలీ పార్టీలో చేరారు. పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పార్టీల నుంచి కార్యకర్తలు, నాయకులు వస్తున్నారని... ముఖ్యంగా మైనార్టీ, వెనుకబడిన వర్గాలకు చెందిన కార్యకర్తలు పార్టీలోకి రావడం శుభపరిణామం అన్నారు. నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధిపథంలో సాగాలని కన్నా ఆకాంక్షించారు. పోలవరం ముంపు ప్రాంతాలకు చెందిన పలువురు జనసేన, వైకాపా నేతలను పార్టీ కండువా కప్పి కన్నా పార్టీలోకి ఆహ్వానించారు.
'మోదీపై నమ్మకంతో భాజపాలో చేరుతున్నారు' - kanna
విజయవాడలోని ఓ హోటల్లో కన్నా సమక్షంలో గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన వ్యాపారవేత్త ఖాజా అలీ భాజాపాలో చేరారు.
నరేంద్రమోదీ నాయకత్వంపై నమ్మకంతో దేశవ్యాప్తంగా ఎంతోమంది భాజపాలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. విజయవాడలోని ఓ హోటల్లో కన్నా సమక్షంలో గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన వ్యాపారవేత్త ఖాజా అలీ పార్టీలో చేరారు. పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పార్టీల నుంచి కార్యకర్తలు, నాయకులు వస్తున్నారని... ముఖ్యంగా మైనార్టీ, వెనుకబడిన వర్గాలకు చెందిన కార్యకర్తలు పార్టీలోకి రావడం శుభపరిణామం అన్నారు. నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధిపథంలో సాగాలని కన్నా ఆకాంక్షించారు. పోలవరం ముంపు ప్రాంతాలకు చెందిన పలువురు జనసేన, వైకాపా నేతలను పార్టీ కండువా కప్పి కన్నా పార్టీలోకి ఆహ్వానించారు.
Body:శ్రీకాకుళం జిల్లా రాజాం వెలుగు కార్యాలయం వద్ద ఉమ్మి పంచాయతీకి చెందిన మహిళా సంఘ సభ్యులు ఆందోళన నిర్వహించారు
Conclusion:శ్రీకాకుళం జిల్లా రాజాం వెలుగు కార్యాలయం వద్ద ఉమ్మి పంచాయతీకి చెందిన సి ఎఫ్ మార్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని 46 మహిళా సంఘ సభ్యులు ఆందోళన చేపట్టారు