రూ. 125 కోట్లతో నిర్మించనున్న రిటెయినింగ్ వాల్ నిర్మాణానికి సీఎం జగన్ నేడు శంకుస్థాపన చేయనున్నారు. కృష్ణా నదికి వరదలు వచ్చినపుడు కృష్ణలంక వాసులు పడుతున్న ముంపు కష్టాలకు శాశ్వత పరిష్కారంగా రిటెయినింగ్ వాల్ నిర్మాణం చేస్తున్నారు.
ఉదయం 10.35 గంటల నుంచి 11.00 గంటల మధ్య కృష్ణలంక రాణీగారి తోట వద్ద రిటెయినింగ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. అనంతరం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి సీఎం చేరుకుంటారు.
ఇదీ చదవండి: