ETV Bharat / city

విజయవాడలో "ఇస్మార్ట్​ శంకర్" సందడి - vijayawada

విజయవాడలో ఇస్మార్ట్​ శంకర్​ చిత్ర బృందం సందడి చేసింది. ప్రచారంలో భాగంగా విజయవాడ వచ్చిన చిత్ర యూనిట్ సినిమా విశేషాలను పంచుకుంది.

విజయవాడలో సందడి చేసిన ఇస్మార్ట్​ శంకర్​ టీమ్​
author img

By

Published : Jul 10, 2019, 4:04 PM IST

సినిమా ప్రచారంలో భాగంగా ఇస్మార్ట్ శంకర్ చిత్ర బృందం విజయవాడ చేరుకుంది. ఓ హోటల్లో సమావేశమై చిత్ర యూనిట్ వివరాలను వెల్లడించింది. చిత్ర కథానాయకుడు రామ్, కథానాయికలు నిధి అగర్వాల్, నభా నటేష్.. చిత్ర విశేషాలు పంచుకున్నారు. ఈ నెల 18న ఇస్మార్ట్ శంకర్ విడుదల కానుందని.. అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్కి మంచి స్పందన వచ్చిందన్నారు. జగడం తర్వాత పూర్తి స్థాయి మాస్ సినిమా చేశానని... ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. ఇస్మార్ట్ శంకర్ అనే పేరుకు తగ్గట్టుగానే సినిమాలో కథానాయకుడి హావ భావాలు ఉంటాయని.. అందరికీ నచ్చేలా సినిమా ఉంటుందన్నారు.

ఇదీ చదవండి... సన్నీ లియోనీ నయా వ్యాపారం షురూ

Intro:bikes

Body:dongalu

Conclusion:arrest. కృష్ణాజిల్లా నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో బైకు దొంగలు వస్తున్న ఇద్దరు ముఠా సభ్యులను నందిగామ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీరి వద్ద నుంచి పది బైకులను స్వాధీనం చేసుకున్నారు నందిగామ ప్రాంతంలో లో 4 బైకులు చోరీ కాక వారిని అదుపులోకి తీసుకోగా తెలంగాణ ప్రాంతంలో కూడా మరో ఆరు బైక్లను చోరీ చేసినట్లు వారి దర్యాప్తులో తేలినట్లు నందిగామ డిఎస్పీ తెలిపారు వీరిని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆయన చెప్పారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.