ETV Bharat / city

రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ - ఐపీఎస్ అధికారుల బదిలీ వార్తలు

IPS officers Transfer రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ

author img

By

Published : Aug 24, 2022, 9:25 PM IST

IPS officers Transfer రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఐపీఎస్​ల బదిలీ వివరాలు..

  • శ్రీకాకుళం ఎస్ఈబి అడిషనల్ ఎస్పీగా వీఎన్ మణికంఠ
  • కర్నూల్ ఎస్​ఈబి ఏఎస్పీగా కృష్ణకాంత్ పటేల్
  • కడప జిల్లా అడ్మిన్ ఏఎస్పీగా తుషార్ డూడి
  • ప్రొద్దుటూరు అసిస్టెంట్ ఎస్పీగా ప్రేరణ కుమార్
  • చింతూరు ఏఎస్పీగా కేవీ మహేశ్వర రెడ్డి
  • చింతపల్లి అసిస్టెంట్ ఎస్పీగా ప్రతాప్ శివకిశోర్
  • వై.ప్రసాద రావు, సోమ శేఖర్​రావులను డీజీపీ ఆఫీసుకి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు
    ఐపీఎస్ అధికారుల బదిలీ
    ఐపీఎస్ అధికారుల బదిలీ

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.