ETV Bharat / city

మే 5 నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షలు - ఏపీలో ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్

ఏపీలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు షెడ్యూల్ విడుదలైంది. మే 5 నుంచి 23 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మే 5 నుంచి 22 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం, మే 6 నుంచి 23 వరకు రెండో ఏడాది పరీక్షలు జరగనున్నాయి. మార్చి 31 నుంచి ఏప్రిల్ 24 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.

ap Inter Exams Schedule
మే 5 నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షలు
author img

By

Published : Feb 1, 2021, 8:27 PM IST

ఏపీలో ఇంటర్ పరీక్షలు షెడ్యూల్
ఏపీలో ఇంటర్ పరీక్షలు షెడ్యూల్

ఏపీలో ఇంటర్ పరీక్షలు షెడ్యూల్
ఏపీలో ఇంటర్ పరీక్షలు షెడ్యూల్

ఇదీ చూడండి: సర్పంచి, గ్రామ పంచాయతీ విధులు - బాధ్యతలేంటీ..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.