ETV Bharat / city

ధ్వజ స్తంభం ఏర్పాటులో.. బోల్తా కొట్టిన క్రేన్​

ఆలయ ధ్వజస్తంభం స్థాపనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. క్రేన్​ సాయంతో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా.. ఒక్కసారిగా అదుపుతప్పి పక్కకు పడిపోయింది. ప్రమాదంలో ఆలయం గోడ కూలగా.. డ్రైవర్​ స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు.

ధ్వజ స్తంభం ఏర్పాటులో.. బోల్తా కొట్టిన క్రేన్​
ధ్వజ స్తంభం ఏర్పాటులో.. బోల్తా కొట్టిన క్రేన్​
author img

By

Published : Aug 12, 2020, 11:13 PM IST

ధ్వజ స్తంభం ఏర్పాటులో.. బోల్తా కొట్టిన క్రేన్​

తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం బోల్లోనిచెరువు గ్రామంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయ నిర్మాణ పనుల్లో భాగంగా ధ్వజస్తంభం ఏర్పాటుకు క్రేన్ ఉపయోగించారు. కానీ ధ్వజస్తంభం బరువుతో క్రేన్ అదుపు తప్పి పక్కకు పడిపోయింది. ఈ ఘటనలో ఆలయం గోడ కూలింది.

ఆపరేటర్ చాకచక్యంగా దూకటం వల్ల స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. హనుమాన్ ఆలయం ఆవరణలో త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు.

ఇదీ చూడండి:

గుడ్​న్యూస్​: భారీగా తగ్గిన బంగారం ధరలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.