ETV Bharat / state

గ్రూప్- 4 ఫలితాలు విడుదల చేసిన TGPSC - TELANGANA GROUP4 RESULTS RELEASED

తెలంగాణ గ్రూప్‌-4 ఫలితాలు విడుదల - 8,084 మంది అభ్యర్థులతో జాబితా

Telangana_Group4_Results
Telangana_Group4_Results (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 14, 2024, 8:03 PM IST

Group 4 Results Released in Telangana: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, గ్రూప్ - 4 ఫలితాలను వెల్లడించింది. 8,084 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 2022 డిసెంబర్ 1న ఇచ్చిన నోటిఫికేషన్​లో భాగంగా 8,180 పోస్టులకు గాను 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది. పలు దఫాల్లో ధ్రువపత్రాల పరిశీలన అనంతరం టీఎస్​పీఎస్సీ ఇవాళ ఫలితాలు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ www.tspsc.gov.in ను సందర్శించాలని సూచించింది. వీటి వివరాలను నేరుగా పొందేందుకు ఈ కింది లింక్​ను క్లిక్​ చేసి తెలుసుకోండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.