-
Happy to share that @arborday foundation (which works with FAO of UN) has recognised Hyderabad as a Tree city of the world. The only Indian city to be included in this list
— KTR (@KTRTRS) February 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
This is an acknowledgement of our efforts to improve green cover as part of #HarithaHaaram program 🎄 pic.twitter.com/nflM0svV2k
">Happy to share that @arborday foundation (which works with FAO of UN) has recognised Hyderabad as a Tree city of the world. The only Indian city to be included in this list
— KTR (@KTRTRS) February 18, 2021
This is an acknowledgement of our efforts to improve green cover as part of #HarithaHaaram program 🎄 pic.twitter.com/nflM0svV2kHappy to share that @arborday foundation (which works with FAO of UN) has recognised Hyderabad as a Tree city of the world. The only Indian city to be included in this list
— KTR (@KTRTRS) February 18, 2021
This is an acknowledgement of our efforts to improve green cover as part of #HarithaHaaram program 🎄 pic.twitter.com/nflM0svV2k
విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ కీర్తిలో మరో కలికితురాయి వచ్చి చేరింది. హైదరాబాద్ నగరం 'ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్' గా గుర్తింపు సాధించింది. ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ తో కలిసి పనిచేసే అర్బోర్ డే ఫాండేషన్ హైదరాబాద్కు ఈ బిరుదునిచ్చింది.
పచ్చదనం పరిరక్షణలో ఉత్తమ ఫలితాలు సాధిస్తోన్న భాగ్యనగరానికి ఈ గుర్తింపు దక్కడంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. భారత్లో ఈరకమైన గుర్తింపు సాధించిన ఏకైక నగరంగా హైదరాబాద్ నిలవడం రాష్ట్రానికే గర్వకారణమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం వంటి కార్యక్రమాలకు దక్కిన ఫలితం ఈ గుర్తింపు అని ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: