ETV Bharat / city

'మానవ అక్రమ రవాణా బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి' - అక్రమ రవాణా బాధితులపై కథనం

మానవ అక్రమ రవాణా బాధితులందరికీ నష్టపరిహారం అందజేయాలని 'విముక్తి' రాష్ట్ర కన్వీనర్ హసీనా కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 2015 నుంచి 2019 వరకు రూ.16.62 కోట్ల నిధులు మంజూరు చేసినా... ఇద్దరికి మాత్రమే పరిహారం అందించారని హసీనా అన్నారు. జాతీయ నేర రికార్డు ప్రకారం ఆంధ్రప్రదేశ్​లో సుమారు వెయ్యి మంది అక్రమ రవాణా బాధితులు ఉన్నారని తెలిపారు. కేవలం ఇద్దరికి మాత్రమే పరిహారం అందించడం బాధాకరమని వాపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే మానవ అక్రమ రవాణా బాధితుల సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలని కోరారు.

human trafficing victims suffers at andhra pradesh
మానవ అక్రమ రవాణాపై 'విముక్తి' రాష్ట్ర కన్వీనర్
author img

By

Published : Jan 28, 2020, 5:25 PM IST

ఇదీ చదవండి

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.