Omicron variant: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. ప్రపంచ దేశాల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. దాదాపు రెండేళ్లుగా వైరస్‌తో సతమతమవుతున్న ప్రజలు.. ఇప్పుడు మరో ఉపద్రవం ముంచుకొస్తుందన్న వార్తలతో ఆందోళనకు గురవుతున్నారు. నిజంగా.. కొవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అంత ప్రమాదకరమా? కొత్త వేరియంట్ ప్రాణాంతకం కాందంటున్న దక్షిణాఫ్రికా వైద్యుల మాటల్లో వాస్తవమెంత? వైరస్‌లో జన్యు ఉత్పరివర్తనాలను గుర్తించటంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి..? ఒమిక్రాన్ కట్టడి సహా కొవిడ్ సంబంధిత జాగ్రత్తలపై పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డితో "ఈటీవీ భారత్" ముఖాముఖి..
ఇదీచూడండి: Omicron India News: ఆ ఎనిమిది మందికి కరోనా.. ఒమిక్రాన్ భయంతో...