ETV Bharat / city

అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది: హోం మంత్రి సుచరిత - విజయవాడ వార్తలు

హోం మంత్రి మేకతోటి సుచరిత విజయవాడలో అభివృద్ధి చేసిన పార్కులను ప్రారంభించారు. తమ ప్రభుత్వం నగరంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందని చెప్పారు.

home minister in vijayawada
అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో హోం మంత్రి
author img

By

Published : Feb 8, 2021, 9:14 PM IST

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సింగ్​నగర్​ పాయికాపురం ప్రాంతంలో రూ.90 లక్షల వ్యవయంతో అభివృద్ధి చేసిన రెండు పార్కులను, విజయవాడ- నూజివీడు రహదారిలో సెంట్రల్ లైటింగ్​ను హోం మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. విజయవాడ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. గత ప్రభుత్వంతో పోల్చితే అభివృద్ధికి తామ ప్రభుత్వమే ప్రత్యేకంగా నిధులు కేటాయించి నగరాన్ని సుందరీకరణ చేస్తోందన్నారు.

ఇదీ చదవండి:

ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు అన్నదానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.