ETV Bharat / city

ఇకపై అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు ! - అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు

అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నంబర్ ప్లేట్ల ద్వారా అదనంగా రూ.500 కోట్లు ఆర్జించాలని ప్రణాళిక రూపొందిస్తోంది.

అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు

author img

By

Published : Jun 14, 2022, 10:10 PM IST

హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లపై అదనపు ఆదాయం కోసం ప్రభుత్వ కసరత్తు చేస్తోంది. అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు తప్పనిసరి చేయాలని ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఇకపై పాత వాహనాలకూ ప్లేట్ల బిగింపు తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. నంబర్ ప్లేట్ల ద్వారా అదనంగా రూ.500 కోట్లు ఆర్జించాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది.

రాష్ట్రంలో 1.5 కోట్ల వాహనాల్లో సగానికే హైసెక్యూరిటీ ప్లేట్లు ఉన్నట్లు గుర్తించారు. ఇకపై హైసెక్యూరిటీ ప్లేట్లు లేని వాహనాలకు రూ.వెయ్యి జరిమానా విధించాలని రవాణాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 2014 నుంచి ఏపీలో కొత్త వాహనాలకు రవాణాశాక హైసెక్యూరిటీ ప్లేట్లు బిగిస్తోంది.

ఇవీ చూడండి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.