ETV Bharat / city

పూర్తి వివరాలు అఫిడవిట్​లో దాఖలు చేయాలి: హైకోర్టు - హైకోర్టు తాజా వార్తలు

ఎవరికెంత చెల్లించారో పూర్తి వివరాలు అఫిడవిట్​లో దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపుపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది.

nregs pending bills
ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపుపై హైకోర్టులో విచారణ
author img

By

Published : Aug 17, 2021, 10:15 PM IST

ఉపాధి హామీ పథకం పెండింగ్ బిల్లులపై దాఖలైన ఫిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్​పై ధర్మాసనం విచారణ చేపట్టింది. మా వద్ద బిల్లులు పెండింగ్‌లో లేవని అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది. కేంద్రం నిధులు ఎవరికెంత చెల్లించారో పూర్తివివరాలు అఫిడవిట్​లో దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

ఇదీ చదవండి..

ఉపాధి హామీ పథకం పెండింగ్ బిల్లులపై దాఖలైన ఫిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్​పై ధర్మాసనం విచారణ చేపట్టింది. మా వద్ద బిల్లులు పెండింగ్‌లో లేవని అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది. కేంద్రం నిధులు ఎవరికెంత చెల్లించారో పూర్తివివరాలు అఫిడవిట్​లో దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

ఇదీ చదవండి..

ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపుపై హైకోర్టులో విచారణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.