ఇదీ చదవండి :
ఇంద్రకీలాద్రిపై భారీ వర్షం..తడిసి ముద్దయిన భక్తులు - తడిసిముద్దయిన ఇంద్రకీలాద్రి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఒక్కసారిగా కురిసిన భారీవర్షంతో భక్తులు ఇబ్బందిపడ్డారు. భారీ వర్షంతో ఉచిత క్యూలైన్లలోకి నీరు చేసింది. పారిశుద్ధ్య సిబ్బంది నీటిని బయటకు తోడి పోశారు.
భారీ వర్షానికి తడిసి ముద్దయిన ఇంద్రకీలాద్రి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై భారీ వర్షం కురిసింది. ఇవాళ మూలా నక్షత్రం కావడం వలన దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఒక్కసారిగా కొండపై భారీ వర్షం కురవటం వలన ఉచిత క్యూలైన్లలోకి నీరు చేరింది. నేలపై పరిచిన పట్టాలు పూర్తిగా తడిచిపోయాయి. పారిశుద్ధ్య సిబ్బంది నీటిని బయటకు తోడారు.
ఇదీ చదవండి :
Intro:Body:Conclusion: