ఇంద్రకీలాద్రిపై సాయంత్రం భారీ వర్షం కురిసింది. వాన కారణంగా పరిమిత సంఖ్యలో అమ్మవారి దర్శనానికి భక్తులను పంపిస్తున్నారు. క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు. వర్షం వల్ల దేవస్థానంలో ఏర్పాటు చేసిన మెడికల్, మీడియా పాయింట్ల వద్ద తివాచీలు తడిచి ముద్దయ్యాయి. దీంతో వారు కొంత అసౌకర్యానికి గురయ్యారు.
ఇదీచదవండి