ETV Bharat / city

విజయవాడలో పోలీస్‌ కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ - విజయవాడలో భారీ పోలీస్‌ కార్డెన్ సెర్చ్ ఆపరేషన్

విజయవాడలో సెంట్రల్ ఏసీపీ వై.శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సీఐలు, ఎస్​లు, 100 మంది సిబ్బంది కలిసి కార్డెన్ సెర్చ్ తనిఖీలు నిర్వహించారు.

Heavy police cordon search operation in Vijayawada
విజయవాడలో భారీ పోలీస్‌ కార్డెన్ సెర్చ్ ఆపరేషన్
author img

By

Published : Jan 3, 2021, 7:49 PM IST

విజయవాడ పెనమలూరు పోలీసు స్టేషన్ పరిధి యనమలకుదురులో సెంట్రల్ ఏసీపీ వై.శ్రీనివాసరెడ్డ్ ఆధ్వర్యంలో పెనమలూరు సీఐ, పటమట సీఐ, పది మంది ఎస్​ఐలు, 100 మంది సిబ్బంది కలిసి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పది ద్విచక్రవాహనాలతో పాటు నాలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

విషాదం: కళ్లేదుటే తల్లిదండ్రులు మృతి.. గుక్కపట్టి ఏడ్చిన చిన్నారి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.