ETV Bharat / city

కృష్ణానదికి పవిత్ర హారతి కార్యక్రమం పున:ప్రారంభం

కృష్ణానదికి పవిత్ర హారతి కార్యక్రమం పున:ప్రారంభమైంది. దుర్గమ్మ ఆలయంలో పంచ హారతుల అనంతరం కృష్ణానదికి నదీహారతి నిర్వహించారు.

Harathi For Krishna River Restart
కృష్ణానదికి పవిత్ర హారతి కార్యక్రమం పున:ప్రారంభం
author img

By

Published : Sep 18, 2020, 11:12 PM IST

దాదాపు ఆరు నెలల తరువాత కృష్ణానదికి పవిత్ర హారతి కార్యక్రమం పున:ప్రారంభమైంది. కనకదుర్గమ్మ వారి ఆలయంలో సాయంత్రం పంచ హారతుల అనంతరం కృష్ణానదికి నదీహారతి నిర్వహించారు. పాలక మండలి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు, ఈవో ఎం.వి.సురేష్‌బాబు తోపాటు వైదిక కమిటీ సభ్యులు, రుత్వికులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర గంటలకు హారతులు కొనసాగుతాయని పాలక మండలి ఛైర్మన్‌ తెలిపారు.

ఇదీ చదవండీ... భాజపా 'చలో అమలాపురం' యత్నం భగ్నం...నేతల గృహనిర్బంధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.