ETV Bharat / city

'విద్యుత్ బిల్లులతో ప్రజలపై భారం' - ప్రభుత్వం తెదేపా నేత జీవీ ఆంజనేయులు విమర్శలు

విద్యుత్తు బిల్లుల పేరుతో ప్రజలపై భారం వేస్తున్నారని తెదేపా మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. దొంగ లెక్కలతో ప్రజలను దోచుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు.

gv anjaneyulu on ysrcp govt
gv anjaneyulu on ysrcp govt
author img

By

Published : May 11, 2020, 8:07 PM IST

విద్యుత్ బిల్లులతో ప్రజలపై భారం వేస్తున్నారని... తెదేపా మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊరూ పేరూ లేని మద్యంతో వేల కోట్ల జే-ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

మద్యం అక్రమ వ్యాపారాలపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని జీవీ ఆంజనేయులు సవాల్ విసిరారు. వైకాపా కార్యకర్తలు, వాలంటీర్లు.. నాటు సారా డోర్ డెలివరీ చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇదీ చదవండి:

ఆరుబయటే తిండి.. చేతిలో డబ్బులు ఖాళీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.