ఇదీ చదవండి: విజయవాడలో తుపాకీ కాల్పులు..వ్యక్తి దారుణ హత్య
విజయవాడ హత్య కేసు ప్రత్యక్ష సాక్షి దినేష్ ఏమన్నాడంటే..? - విజయవాడ హత్య కేసు న్యూస్
విజయవాడ శివారులో సంచలనం రేపిన హత్యను.. నిందితులు పథకం ప్రకారమే అమలు చేసినట్టు ప్రత్యక్ష సాక్షి కథనం ద్వారా తెలుస్తోంది. నగర శివారులోని ఓ బార్ వద్ద మహేష్‌తో పాటు తామంతా మాట్లాడుతుండగా.. అమ్మాయిల గురించి ఏం మాట్లాడుతున్నారంటూ ఇద్దరు వచ్చి అడిగారని మృతుడి స్నేహితుడు దినేష్ చెబుతున్నాడు. మాట్లాడుతుండగానే కాల్పులు మొదలెట్టారంటున్న ప్రత్యక్ష సాక్షి దినేష్‌తో మా ప్రతినిధి జయప్రకాశ్ ముఖాముఖి.
gun-fire-eye-witness
ఇదీ చదవండి: విజయవాడలో తుపాకీ కాల్పులు..వ్యక్తి దారుణ హత్య