ETV Bharat / city

INS VIRAT: ఐఎన్ఎస్ విరాట్​.. ఒడ్డుకు వచ్చేనా..!

author img

By

Published : Jul 14, 2021, 11:51 AM IST

నౌకాదళ సేవల నుంచి వైదొలిగిన ఐఎన్ఎస్ విరాట్ యుద్ధనౌకను.. ఒడ్డుకు చేర్చి మ్యూజియంలా మార్చేందుకు ప్రభుత్వం సంకల్పించింది. కానీ, ముంబై తీరం నుంచి ఈ నౌకను విశాఖకు తీసుకువచ్చేందుకు.. భారీ మొత్తంలో ఖర్చవుతుందని తెలుసుకున్న ప్రభుత్వం వెనక్కి తగ్గింది.

govt thought to get ins virat war ship to vishaka and make museum
ఐఎన్ఎస్ విరాట్​.. ఒడ్డుకు వచ్చేనా..!

నౌకాదళ సేవల నుంచి వైదొలిగిన ఐఎన్ఎస్ విరాట్​ను ఒడ్డుకు రప్పించేందుకు చేసిన ప్రణాళికలపై.. రాష్ట్ర ప్రభుత్వం భారీగా వ్యయం చేసింది. సేవల నుంచి వైదొలగిన యుద్ధనౌకను.. ఒడ్డుకు తీసుకువచ్చి మ్యూజియంగా మార్చేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు డీపీఆర్ రూపకల్పన కోసం పర్యాటక శాఖ.. ముంబైకి చెందిన ఓ కన్సల్టెన్సీ సంస్థకు బాధ్యతల్ని అప్పగించింది.

కేవలం కన్సల్టెన్సీ సేవల కోసమే.. రూ. 70.80 లక్షలను చెల్లించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముంబై తీరం నుంచి ఈ నౌకను విశాఖకు తీసుకువచ్చి ఒడ్డుకు చేర్చేందుకు.. భారీ మొత్తంలో ఖర్చవుతుందని తెలుసుకున్న ప్రభుత్వం.. ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది.

ఇదీ చదవండి:

నది సంద్రంలో నిర్వాసితుల విలవిల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.