పీఆర్సీ అమలుకు కమిటీ ఏర్పాటైంది. సీఎస్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సభ్యులుగా సీఎం ముఖ్య సలహాదారు, రెవెన్యూ, ఆర్థిక, జీఏడీ శాఖల అధికారులు ఉండనున్నారు. ఆర్టీసీ విలీనంతో సిబ్బందికి పీఆర్సీ అమలుపై కమిటీ చర్చించనుంది. సిఫార్సులపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కమిటీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి: