రాష్ట్రంలో ఇద్దరు ఐఏఎస్లకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రవాసాంధ్రుల వ్యవహారాలు, పెట్టుబడులకు సంబంధించిన బాధ్యతల్ని సాధారణ పరిపాలన విభాగం కార్యదర్శి ఆర్పీ సిసోడియాకు అప్పగించింది. రాష్ట్ర ప్రోటోకాల్ డైరెక్టర్ అదనపు సెక్రెటరీగా జి.క్రైస్ట్ కిషోర్ కుమార్కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఆయన దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్గా వున్నారు. ఈ మేరకు.. ఇరువురు అధికారులకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చదవండి: