ETV Bharat / city

ధర్మం ఆధిపత్యాన్ని విజయదశమి సూచిస్తుంది: గవర్నర్ - ఏపీ ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ దసరా శుభాకాంక్షలు

ధర్మం ఆదిపత్యాన్ని, చెడుపై మంచి విజయం సాధిస్తుందనే విషయాన్ని దసరా పర్వదినం సూచిస్తుందని.. గవర్నర్ బిశ్వభూషణ్ అన్నారు. రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.

governor biswabhushan harichandan vijaya dasami wishes to ap state people
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ దసరా శుభాకాంక్షలు
author img

By

Published : Oct 24, 2020, 4:16 PM IST

రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. ధర్మం ఆధిపత్యాన్ని నవరాత్రి పర్వదినం సూచిస్తుందని... చెడుపై మంచి విజయం సాధిస్తుందనే విషయాన్ని స్పష్టం చేస్తుందని అన్నారు.

దసరా పండుగ సందర్భంగా కనక దుర్గమ్మ రాష్ట్ర ప్రజలను ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నానన్నారు. కరోనాను దృష్టిలో ఉంచుకుని.. చేతులు శుభ్రం చేసుకోవడం, ముఖానికి మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటిస్తూ... పండుగ జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి..

దసరా స్పెషల్:​ సరిహద్దుల్లో బస్సులు... ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.