ETV Bharat / city

సంచార దంత వైద్యశాల వాహనాన్ని ప్రారంభించిన గవర్నర్​ - bishwa bhushan

డాక్టరు శ్రీధర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిన్నపిల్లల ఉచిత సంచార దంత వైద్యశాల వాహనాన్ని గవర్నర్​ బిశ్వభూషణ్​ ప్రారంభించారు.

సంచార దంత వైద్యశాల వాహనం ప్రారంభించిన గవర్నర్​
author img

By

Published : Aug 20, 2019, 5:43 PM IST

సంచార దంత వైద్యశాల వాహనం ప్రారంభించిన గవర్నర్​

విజయవాడ రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఉచిత మొబైల్​ దంత వైద్యశాల వాహనాన్ని ప్రారంభించారు. ప్రముఖ దంత వైద్యుడు డాక్టర్​ శ్రీధర్‌ ఆధ్వర్యంలోని చిన్నపిల్లల సంక్షేమ కమిటీ, డాక్టరు శ్రీధర్‌ ఓరల్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఈ వాహనాన్ని చిన్నారుల నవ్వులు పేరిట ఏర్పాటు చేశారు. వాహనం లోపల సదుపాయాలను గవర్నర్‌ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇటీవల కాలంలో చిన్నపిల్లల్లో దంత సమస్యలు అధికమయ్యాయన్న వైద్యులు.. వాటికి గల కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గవర్నర్‌కు వివరించారు.

ఇదీ చదవండి

పోలవరం కాంట్రాక్టుపై ఏం జరగనుంది..?

Intro:Ap_cdp_48_20_penchina_vetanala_vidudala_cheyali_Av_Ap10043
k.veerachari, 9948047582
పెంచిన వేతనాలకు సంబంధించిన జీవోలను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రవికుమార్ డిమాండ్ చేశారు. జిల్లా రాజంపేట పురపాలక కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం జగన్మోహన్ రెడ్డి పురపాలక పారిశుద్ధ్య కార్మికులకు 12 వేల రూపాయల నుంచి రూ.18 వేలకు వేతనాలు పెంచుతూ నోటి మాట చెప్పారని తెలిపారు. అయితే ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం జగన్మోహన్ రెడ్డి వెంటనే జీవోను జారీ చేయాలన్నారు. ఏఎన్ఎం ఆశా వర్కర్లు కూడా వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించారేగానీ మూడు నెలలు అవుతున్నా వాటికి సంబంధించిన జీవోలు మాత్రం విడుదల చేయకపోవడంతో పెంచిన వేతనాలు అందని పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం స్పందించి అన్ని శాఖల్లో ఒప్పంద కార్మికులకు పెంచిన వేతనాలకు సంబంధించిన జీవోలను విడుదల చేయాలని కోరారు.

Body:పెంచిన వేతనాలకు సంబంధించి జీవోలు విడుదల చేయాలి

Conclusion:సి ఐ టి యు జిల్లా కార్యదర్శి రవికుమార్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.