దేవరయాంజల్ సీతారామస్వామి ఆలయ భూకబ్జాలపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. భూ ఆక్రమణలపై సమగ్ర విచారణకు కమిటీని ఏర్పాటు చేస్తూ సీఎస్ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు. నలుగురు ఐఏఎస్ అధికారులతో కమిటీని నియమించారు. మాజీమంత్రి ఈటల, ఇతరుల ఆక్రమణలపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
తెలంగాణ: భూ ఆక్రమణలపై సమగ్ర విచారణకు కమిటీ - eetala rajender news
తెలంగాణలో భూ ఆక్రమణలపై సమగ్ర విచారణకు కమిటీని ఏర్పాటు చేస్తూ సీఎస్ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు. మాజీ మంత్ర ఈటల, ఇతరుల ఆక్రమణలపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
ts govt logo
దేవరయాంజల్ సీతారామస్వామి ఆలయ భూకబ్జాలపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. భూ ఆక్రమణలపై సమగ్ర విచారణకు కమిటీని ఏర్పాటు చేస్తూ సీఎస్ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు. నలుగురు ఐఏఎస్ అధికారులతో కమిటీని నియమించారు. మాజీమంత్రి ఈటల, ఇతరుల ఆక్రమణలపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
రాజధాని తరలింపు అంశంపై హైకోర్టులో విచారణ వాయిదా
ప్రాణవాయువు సరఫరా పై శ్రద్ధ పెట్టండి.. లేదంటే ఆ దేవుడు కూడా క్షమించడు: లోకేశ్