రాష్ట్రంలో సిక్కులు, జైన్ వెల్ఫేర్ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మైనార్టీలుగా ఉన్న సిక్కులు, జైన్ల సంక్షేమం కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో కార్పొరేషన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: Badvel Bypoll Won: బద్వేలు ఉప ఎన్నికలో ఫ్యాన్ జోరు.. మెజార్టీ ఎంతంటే..