విశాఖలోని ఫార్మాసిటీలో పేలుడుపై పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి స్పందించారు. పేలుడుకి కారణాలను కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన సిబ్బందికి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు. స్థానికులను, సమీప పరిశ్రమల సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చూడాలని పోలీసు యంత్రాంగాన్ని, అగ్నిమాపక అధికారులను ఆదేశించారు.
ఇదీచదవండి
విశాఖ: ఫార్మాసిటీలో భారీ అగ్ని ప్రమాదం