ETV Bharat / city

'వైద్య విద్య సీట్ల భర్తీలో 550 జీవోను అమలు చేయాలి' - 550 GO

వైద్య విద్య సీట్ల భర్తీ ప్రక్రియలో రాష్ట్రం 550 జీవోను అమలు చేయాలని బీసీ సంఘ నేతలు కోరారు. విజయవాడలోని ఎన్టీఆర్​ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయ ఉపకులపతికి వినతిపత్రం అందించారు.

వైద్య విద్యా సీట్ల భర్తీలో 550 జీవోను అమలు చేయాలి
author img

By

Published : Jul 4, 2019, 10:10 PM IST

వైద్య విద్య సీట్ల భర్తీ ప్రక్రియలో 550 జీవోను పారదర్శకంగా అమలు చేయాలని కోరుతూ విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య సి.వి. రావుకు బీసీ సంఘ నేతలు వినతిపత్రం సమర్పించారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే వర్శిటీ అధికారులు వైద్య విద్యార్థుల కౌన్సిలింగ్ ప్రక్రియలో 550జీవోను అమలు చేశారు. ఈ విషయాన్ని వర్శటీ వీసీ సి.వి. రావు బిసి సంఘ నేతలకు తెలిపారు. ఈ జీవో అమలు చేయక గతేడాది 600 మంది బీసీ విద్యార్థులకు నష్టం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య సీట్ల భర్తీలో బీసీలకు అన్యాయం జరిగితే ఉద్యమిస్తామన్నారు. మరోవైపు ఈడబ్ల్యూయస్ కోటాలో సైతం బీసీలకు కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

వైద్య విద్యా సీట్ల భర్తీలో 550 జీవోను అమలు చేయాలి

ఇదీ చదవండీ... ఆర్థికశాఖపై సీఎం జగన్ సమీక్షా సమావేశం

Intro:నోట్ ఈ వార్తను ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ కు పంపగలరు.
కంట్రిబ్యూటర్: కె శ్రీనివాసులు
సెంటర్: కదిరి
జిల్లా : అనంతపురం
Ap_Atp_46_04_Yuvakudiki_Dehasuddhi_AVB_AP10004

Body:మద్యం మత్తులో బాలికను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన యువకుడికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అనంతపురం జిల్లా కదిరి ఆర్టీసీ బస్టాండ్ లో మద్యం తాగిన యువకుడు కుటుంబ సభ్యుల వద్ద ఉన్న బాలికను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు యువకుడిని అడ్డుకున్నారు. బస్టాండ్ లో ఉన్న ప్రయాణికులు యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలికను ఎత్తుకెళ్లేందుకు ఒకటి రెండు సార్లు తన వెంబడించారని చిన్నారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సోదరి ఇ ఊరికి వెళ్లేందుకు నంబులపూలకుంట నుంచి బస్టాండ్ కు వచ్చానని తాను బాలిక వైపు కూడా చూడలేదన్నారు. అయిదారుగురు వచ్చి తనను చితకబాదారని ఎందుకు కొడుతున్నారో అర్థం కాలేదని మద్యం మత్తులో ఉన్న యువకుడు తెలిపాడు.

Conclusion:రేణుక, బాలిక బంధువు
రమణ, నిందితుడు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.