ETV Bharat / city

అభివృద్ధే అధికారం కట్టబెడుతుంది: గద్దె రామ్మోహనరావు

"మా నాయకుడు చంద్రబాబు స్ఫూర్తితో తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించా. నిత్యం ప్రజల్లో ఉండి సమస్యలు తెలుసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశా. 2014లో 28 అంశాలతో రూపొందించుకున్న మానిఫెస్టోలోని అంశాలన్నీ పూర్తి చేయడం సంతోషంగా ఉంది. మేం చేసిన అభివృద్ధి, ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలే మమ్మల్ని మళ్లీ గెలిపిస్తాయి.”- గద్దె రామ్మోహన్ రావు

అభివృద్ధే అధికారం కట్టబెడుతుంది: గద్దె రామ్మోహనరావు
author img

By

Published : Apr 4, 2019, 2:10 PM IST

అభివృద్ధే అధికారం కట్టబెడుతుంది: గద్దె రామ్మోహనరావు
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందని తెదేపా అభ్యర్థి గద్దె రామ్మోహన్ చెప్పారు.1983 తర్వాత మొదటిసారిగా2014 ఎన్నికల్లో తెదేపా గెలిచిన విజయవాడ తూర్పులో...అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో సఫలీకృతమయ్యామన్నారు.నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై ప్రజలకు నివేదిక సమర్పిస్తున్నారు.

అభివృద్ధి, సంక్షేమ నివేదిక:

  • రూ. 2356.51 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు

  • డ్వాక్రా సంఘాలకు రూ. 262.48కోట్ల రుణాలు

  • పసుపు-కుంకుమ ద్వారా రూ.74.18కోట్ల ఆర్థిక సాయం

  • మొత్తం 16, 243 మందికి అందుతున్న భరోసా పింఛన్లు

  • రూ.92.76కోట్లతో నియోజకవర్గంలో7 విద్యుత్ ఉపకేంద్రాలు, 279 నియంత్రికల ఏర్పాటు

  • రూ.545 కోట్లతో కృష్ణా కరకట్ట వాసుల కోసం రిటైనింగ్ వాల్ ప్రారంభం

  • సుమారు 2.6 కిలోమీటర్ల మేర పూర్తైన రిటైనింగ్ వాల్ నిర్మాణం

  • రోడ్లు, డ్రైన్లు, నీటి సరఫరా కోసం రూ.490.94కోట్ల ఖర్చు

  • బెంజి సర్కిల్​పై వంతెన నిర్మాణం

  • రూ.150 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం

​​​​​​​ఇదీ చదవండి....బందరులో లడ్డూలు పంచుకునేది మేమే: కొల్లు రవీంద్ర

Intro:ap_rjy_61_04_ys vijayamma_prathipadu_avb_c10

Body:ap_rjy_61_04_ys vijayamma_prathipadu_avb_c10

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.