ETV Bharat / city

fire accident: విజయవాడలో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం - vijayawada fire news

విజయవాడలోని ఫర్నిచర్ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. రూ.30 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని పోలీసులు చెప్పారు.

fire accident vijayawada
fire accident vijayawada
author img

By

Published : Jun 4, 2021, 7:53 PM IST

విజయవాడ గాంధీనగర్​లో ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఉన్న ఫర్నిచర్ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల దుకాణంలో సామగ్రి అంతా దగ్ధమైందని పోలీసులు తెలిపారు. రూ. 30 లక్షల వరకు ఆస్తినష్టం జరిగిందని చెప్పారు.

ఇదీ చదవండి: దారుణం: భార్య, కుమారుడిపై గొడ్డలితో వ్యక్తి దాడి..భార్య మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.