ETV Bharat / city

'రాజీనామాపై నా స్వరం మారదు... వెనకడుగు వేయలేదు' - ntr health university

Former MP Yarlagadda: రాజీనామాపై తన స్వరం మారదని... వెనకడుగు వేయలేదని మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలియజేశారు. ఎన్టీఆర్​తో ఉన్న అనుబంధం వల్లే రాజీనామా చేశానన్నారు.

Former MP Yarlagadda
యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్
author img

By

Published : Sep 27, 2022, 7:55 PM IST

Former MP Yarlagadda Lakshmi prasad: ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చి వైయస్సార్ పేరు పెట్టడం ఇష్టంలేకే పదవులకు రాజీనామా చేశానని రాజ్యసభ మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజీనామాపై తన స్వరం మారలేదన్నారు. వెనకడుగు వేయలేదన్నారు. పదవులు లేకపోయినా భాషాభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. ఎన్టీఆర్​తో తనకున్న అనుబంధం కారణంగానే పేరు మార్పు ఇష్టం లేక రాజీనామా చేశానని స్పష్టం చేశారు. రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.