అచ్చెన్నాయుడు అరెస్ట్‌కు నిరసనగా తెలుగుదేశం నేతలు ఆందోళనలకు పిలుపునిచ్చారు. దీంతో మాజీ మంత్రి దేవినేని ఉమాను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. బయటకు రావొద్దంటూ ఆదేశాలు జారీచేశారు. విజయవాడ జైల్లో ఉన్న అచ్చెన్నాయుడుని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని జైల్ సూపరింటెండెంట్ని ఎంపీ రామ్మోహన్ నాయుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా కోరారు.
ఇదీ చదవండి : ఒక్కరోజైనా జైలులో పెట్టాలనే ఉద్దేశంతోనే అచ్చెన్న డిశ్చార్జ్: తెదేపా నేతలు