ఇవీ చదవండి:
విజయవాడలో పలు ఆస్పత్రులపై ఐటీ దాడులు
మాజేటి కాజుహౌస్లో ఆహార భద్రత అధికారుల తనిఖీలు - విజయవాడ మాజేటి కాజు హౌస్‌లో ఆహార భద్రత అధికారుల తనిఖీలు
విజయవాడ వన్‌టౌన్‌లోని మాజేటి కాజుహౌస్లో ఆహార భద్రత అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రాంతీయ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. లేబుల్స్ లేని ప్యాకింగ్స్, రంగులు కలిసిన పప్పుధాన్యాలతో పాటు కాజు షాప్ పేరుతో కిరాణా వస్తువులు అమ్మడాన్ని అధికారులు గుర్తించారు. దుకాణంలోని కొన్ని తినుబండారాల శాంపిల్స్‌ను పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపుతున్నట్లు తెలిపారు.
విజయవాడ మాజేటి కాజు హౌస్‌లో ఆహార భద్రత అధికారుల తనిఖీలు
ఇవీ చదవండి:
విజయవాడలో పలు ఆస్పత్రులపై ఐటీ దాడులు