ETV Bharat / city

కాలం చెల్లిన ఐస్ క్రీములు.. అధికారుల కఠిన చర్యలు

author img

By

Published : May 31, 2020, 9:51 AM IST

విజయవాడలోని ప్రముఖ ఐస్​క్రీం షాపుల్లో కాలం చెల్లిన ఐస్​క్రీంలను అమ్ముతున్న యజమానులపై ఫుడ్​ సేఫ్టీ అధికారులు మండిపడ్డారు. పట్టుకున్న వాటిని బయట పారబోశారు. ఇలాంటి చర్యలు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

food-safety-controller-raids-on-icecream-parlours-in-vijayawada
ఐస్​క్రీం షాపుల్లో ఫుడ్​సేఫ్టీ అధికారులు తనిఖీలు

విజయవాడలోని ఐస్​క్రీం పార్లర్లలో ఫుడ్ ​సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. రెండు పార్లర్లలో కాలం చెల్లిన ఐస్​క్రీంలతో పాటు మరి కొన్ని తినుబండారాలు గుర్తించారు.

వాటిని ధ్వంసం చేసి పార్లర్ల యజమానులపై చర్యలు తీసుకున్నారు. ఎంజీ రోడ్​లోని క్రీమ్ స్టోన్​, టికెల్ రోడ్​ లోని టెంప్టేషన్స్​ ఐస్​క్రీం పార్లర్లలో తనిఖీలు చేసినట్లు పుడ్ సేఫ్టీ కంట్రోలర్ పూర్ణచంద్రరావు తెలిపారు.

ఇదీ చదవండి:

అద్దంకిలో ఫుడ్ క్వాలిటీ అధికారుల తనిఖీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.