ETV Bharat / city

వాటర్​ ప్లాంట్​లపై ఫుడ్​ సేఫ్టీ, విజిలెన్స్ అధికారుల దాడులు - మినరల్ వాటర్ వాటర్ ప్లాంట్​లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

విజయవాడ నగరంలోని మినరల్​ వాటర్​ ప్లాంట్​లపై ఫుడ్​ సేఫ్టీ, విజిలెన్స్​ అధికారులు దాడులు నిర్వహించారు.​ కలుషిత మినరల్ వాటర్​ విక్రయిస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ప్లాంట్​లపై దాడులు చేసి.. వాటర్​ శాంపిల్స్​ను సేకరించారు.

వాటర్​ ప్లాంట్​లపై ఫుడ్​ సేఫ్టీ, విజిలెన్స్ అధికారులు దాడులు
వాటర్​ ప్లాంట్​లపై ఫుడ్​ సేఫ్టీ, విజిలెన్స్ అధికారులు దాడులు
author img

By

Published : Apr 28, 2021, 9:48 AM IST

విజయవాడ నగరంలో మినరల్ వాటర్ వాటర్ ప్లాంట్​లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృతస్థాయిలో దాడులు నిర్వహించారు. మినరల్ వాటర్ కలుషితమవుతుందని ఆరోపణలపై సోదాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అనుమతి లేని ప్లాంట్​లపై రెవెన్యూ, ఫుడ్ సేఫ్టీ, విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి.. నోటీసులు అందించారు. పటమటలోని వాటర్ ప్లాంట్లలో శాంపిల్స్ సేకరించారు. కలుషిత వాటర్​తో మినరల్​ వాటర్​ తయారు చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

ఆక్సిజన్ నిల్వలు పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు !

కరోనా రోగి మృతి- ఆస్పత్రిపై కుటుంబ సభ్యుల దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.