విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని కొవిడ్ పేషెంట్లకు, వారి బంధువులకు 500 భోజనాలు అగ్నిమాపక శాఖ రీజనల్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో సిబ్బంది పంపిణీ చేశారు. ఆర్ ఎఫ్ఓ శ్రీనివాస రెడ్డి, సిబ్బంది అందరూ కలసి స్వయంగా భోజనాలను తయారు చేయించి వితరణ కార్యక్రమం చేపట్టారు.
ఇదీ చదవండి: