Fire Accident in Siddipet Hospital : తెలంగాణలోని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఐసోలేషన్ వార్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగడం వల్ల రోగులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. భయంతో ఆస్పత్రి నుంచి బయటకు పరుగులు తీశారు. అగ్నిప్రమాదంతో.. ఐసోలేషన్ వార్డులోని వైద్య పరికరాలు, ఫర్నిచర్ దగ్ధమయ్యాయి.
ఇదీ చదవండి :
accident: తిరుపతి- అనంతపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం...ఒకరు మృతి