రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలకు వైద్యారోగ్య శాఖ నిధులు విడుదల చేసింది. 50 కోట్ల రూపాయలకు పరిపాలన అనుమతులు జారీ చేస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మొత్తంతో కరోనా టెస్ట్ కిట్లు, మందులు, కొవిడ్ సెంటర్ల నిర్వహణ వంటివి చేపట్టనున్నారు.
ఇవీ చదవండి...