తెలంగాణలోని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటకు చెందిన ఎర్రం సత్తయ్య (55) అనారోగ్యంతో చనిపోయాడు. కర్మకాండలు చేయాల్సిన ఇద్దరు కొడుకులు మల్లేశ్, అంజి ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశానికి వెళ్లారు. కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లాక్డౌన్ వల్ల అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. రావడానికి వీలులేని కారణంగా చేసేది ఏమి లేక వీడియో కాల్ ద్వారా తండ్రిని చివరి చూపు చూశారు.
ఇదీ చూడండి: