ఇంద్రధనస్సు వర్ణాల్లో రూపొందించిన వస్త్రాలు ధరించిన యువతులు ర్యాంప్ వాక్‌తో అదరహో అనిపించారు. క్యాట్ వాక్‌తో హొయలొలుకుతూ కుర్రాళ్ల గుండెలు కొల్లగొట్టారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సోర్క్ బొటిక్‌లో ప్రముఖ డిజైనర్ అమిన్ అస్ర రూపొందించిన సరికొత్త డిజైన్స్ కలెక్షన్‌ను మోడల్స్ ప్రదర్శించారు. న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని మోడ్రన్, సంప్రదాయ దుస్తుల్లో తళుకుమనిపించారు. అదిరిపోయే వస్త్రాల్లో.. అందంగా అదరగొట్టిన అమ్మాయిలు ఇదీ చదవండి : Tirumala: శ్రీవారి సర్వదర్శన టికెట్లు విడుదల.. 16 నిమిషాల్లోనే ఖాళీ!